Viral Photo: ఈ ఫోటోలో తోడేళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పగలరా.? అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ ఎలప్పుడూ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తాయి. పేర్కొన్న ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? ఇలా ఎన్నో ప్రశ్నలు...

Viral Photo: ఈ ఫోటోలో తోడేళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పగలరా.? అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..
Wolves
Follow us

|

Updated on: Dec 24, 2021 | 1:55 PM

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ ఎలప్పుడూ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తాయి. పేర్కొన్న ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిని సాల్వ్ చేయడంలో నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తారు. సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్ చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు పాత పజిల్స్‌ కూడా మరోసారి వైరల్ అవుతాయి. అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఎన్ని తోడేళ్లు ఉన్నాయో చెప్పాలి. మరి లేట్ ఎందుకు ఆ పజిల్‌పై లుక్కేద్దాం పదండి.!

ఏదో అడవి ప్రాంతంలా కనిపిస్తున్న ఈ ప్రదేశం తోడేళ్ల నివాసం. చిమ్మ చీకటి చుట్టూ.. అంతేకాకుండా ఆ ఫోటోలో మీకు రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. కానీ అందులో ఇంకా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి.? అనేది మీరు గుర్తించాలి. ఈ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ ఇమేజ్ కాదు. పక్కా కెమెరాతో తీసిన ఫోటో ఇది. చాలామంది నెటిజన్లు ఈ ఫోటోలోని తోడేళ్ల లెక్కను చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే మొదటి ప్రయత్నంలోనే సఫలం అయ్యారు. మరి మీరు కూడా ఓ ట్రయిల్ వేస్తారా.? ఇది పాత ఫోటోనైనా మరోసారి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి మరి.! సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.!