White Deer : అరుదైన తెల్లజింకలను ఎప్పుడైనా చూశారా..! సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు..

Updated on: Jun 23, 2021 | 6:49 PM

White Deer : అస్సాంలోని కాజీరంగ నేషనల్ పార్క్ దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ పార్క్‌లో అరుదైన తెల్ల జింకలు సందడి చేస్తున్నాయి.

1 / 5
తెల్ల జింక ఫోటో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనివల్ల నిజంగా తెల్ల జింకలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ జింక ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.

2 / 5
'కాజీరంగ నేషనల్ పార్క్‌లో కనిపించే అరుదైన వైట్ హాగ్ జింకల చిత్రాలను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

3 / 5
కాజీరంగ నేషనల్ పార్క్ DFO రమేష్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ అరుదైన తెల్ల జింకను కొన్ని రోజుల క్రితం పార్కులో మొదటిసారి చూశానని ఇది చాలా అరుదుగా పార్క్ నుంచి బయటకు వచ్చి గోధుమ జింకలతో తిరుగుతుందని తెలిపారు.

4 / 5
సమాచారం ఇస్తూ జింక తెలుపు రంగు పూర్తిగా జన్యుపరమైనదని ఇది జన్యువులో మార్పు కారణంగా ఉందని తెలిపారు.

5 / 5
కాజీరంగలోని మొత్తం 40,000 హాగ్ జింకలలో ఒకటి లేదా రెండు రకాల అరుదైన వైట్ హాగ్ జింకలను మాత్రమే కనుగొనవచ్చని తెలిపారు.