Viral Video: ఇంటికి ఊహించని అతిథులు.. భయంతో పరుగులు పెట్టిన ఇంటిసభ్యులు

పాములంటే చాలా మందికి భయం. పాములు కనిపిస్తే వెనక్కితిరగకుండా పరుగుపెడతాం..  కలలో కూడా పాములు కనిపిస్తే అంతే చలి జ్వరమే.. 

Viral Video: ఇంటికి ఊహించని అతిథులు.. భయంతో పరుగులు పెట్టిన ఇంటిసభ్యులు
pythons

Updated on: May 20, 2022 | 9:05 AM

Viral Video: పాములంటే చాలా మందికి భయం. పాములు కనిపిస్తే వెనక్కితిరగకుండా పరుగుపెడతాం..  కలలో కూడా పాములు కనిపిస్తే అంతే చలి జ్వరమే.. అయితే కొందరు మాత్రం ఏమాత్రం భయం లేకుండా.. పాములతో తేలిగ్గా వ్యవహరిస్తారు. పాములతో మనుషులు ఆటలాడటం.. వాటిని పట్టుకోవడం వంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చాలానే తారసపడుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇళ్లలోకి పాములు రావడం కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయి. జనావాసంలోకి వచ్చిన పాములు ఇళ్లలో ఎదో ఒక మూల నక్కి ఉంటాయి.  ఇంట్లో పాము కనిపిస్తేనే ఇంకేమైనా ఉందా వణికిపోతాం..

ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది. అయితే ఓ ఇంటికి ఏకంగా నాలుగు భారీ పాములు అతిథిలుగా వచ్చాయి. ఇంటిలోపల పాము, ఇంటి వరండాలో నాలుగు పాములు పడి ఉన్నాయి. వరండాలోని తివాచీలు, కుర్చీలపై పాములు పాకడం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..