Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!

Viral Video: సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన

Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!
Funny Video

Updated on: Mar 15, 2022 | 9:13 PM

Viral Video: సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలను చూసి కాస్త రిలాక్స్ అవుతుంటాం. మూగ జీవాలు చేసే అల్లరి, అవి చూపించే ప్రేమ, ఆట, ఫైటింగ్ ఇలా వాటికి సంబంధించి అన్ని చర్యలు చూడముచ్చటగా ఉంటాయి. చిన్న చిన్న జంతువులు అయితే మరింత క్యూట్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి క్యూట్ వీడియోనే సోషల్ మీడియాలో ఇకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వైరల్ వీడియోలో.. ఓ బాతు, పిల్లి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. తొలుత ఒక ర్యాక్‌పై నల్ల చారల పిల్లి ప్రశాంతంగా నిద్రపోతోంది. ఇంతలో వచ్చిన బాతు.. ఆ పిల్లిని తన ముక్కుతో కొరికింది. ఆ దెబ్బకు ఫుల్లుగా ప్రస్టేట్ అయిన పిల్లి.. పాట్ పాట్‌మని బాతు ముఖంపై లాగిపెట్టి కొట్టింది. అయినా తగ్గని బాతు.. పిల్లిని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంది. అటు బాతు, ఇటు పిల్లి ఓ రేంజ్‌లో కుస్తీ పట్టాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

Also read:

SBI Customers alert: మార్చి 31 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఖాతాదారులను అలర్ట్ చేసిన ఎస్‌బిఐ..

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!