AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి నీ వేషాలో.. ష్యూర్.. ఆస్కార్ అవార్డు నీకే..!

నటనలో ఈ శునకం పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లనే మించేలా ఉంది. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అని ఏమీ అనకుండానే తనలోని నటనను బయటికి తీసింది. ఇంకా తన యజమాని ఏమీ అనకుండానే.. ఓరేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రెండు రోజుల్లో సెలబ్రిటీగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని కోసం కుక్క కాలిని తన చేతిలోకి […]

ఓరి నీ వేషాలో.. ష్యూర్.. ఆస్కార్ అవార్డు నీకే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 9:35 PM

Share

నటనలో ఈ శునకం పెద్ద పెద్ద హీరో, హీరోయిన్లనే మించేలా ఉంది. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అని ఏమీ అనకుండానే తనలోని నటనను బయటికి తీసింది. ఇంకా తన యజమాని ఏమీ అనకుండానే.. ఓరేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఈ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రెండు రోజుల్లో సెలబ్రిటీగా మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. దాని కోసం కుక్క కాలిని తన చేతిలోకి తీసుకొని కట్టర్‌తో గోర్లు కట్ చేయాలని ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్లుండి మూర్ఛబోయినట్లుగా నటిస్తూ కింద పడిపోయింది. అంతేనా.. కాళ్లు రెండు బార్లా చాపి.. కళ్లు తేలేసింది. ఇక ఈ వీడియో మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 60లక్షల మందికి పైగా వీక్షించారు. ఓరీ నీ వేషాలు.. నీకు కచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇంత నటించినా ఆ కుక్కకు మాత్రం ప్రయోజనం దక్కలేదు. యజమాని పట్టుబట్టి మరీ దాని గోళ్లు కత్తిరించింది.

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?