Viral Video: అమ్మబాబోయ్.! ఒక్కసారిగా పర్యాటకుల వ్యాన్‌లోకి దూకేసిన సింహం.. ఆ తర్వాత సీన్ ఇది

వైల్డ్ లైఫ్ చూసేందుకు కొందరు పర్యాటకులు వచ్చారు. ఇక వాళ్లంతా ఓ వ్యాన్ లో ప్రయాణిస్తుండగా.. ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో.? ఓ సింహం ఠక్కున ఆ వ్యాన్ లోకి దూకేసింది. ఇక నెక్స్ట్ ఏం జరిగిందని అనుకుంటున్నారు.? ఆ వివరాలు ఇలా..

Viral Video: అమ్మబాబోయ్.! ఒక్కసారిగా పర్యాటకుల వ్యాన్‌లోకి దూకేసిన సింహం.. ఆ తర్వాత సీన్ ఇది
Viral Video

Updated on: Oct 17, 2025 | 11:40 AM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల ఏం జరిగినా.. ఇట్టే మన మొబైళ్లలలో దర్శనమిస్తున్నాయి. ఇక ఇంటర్నెట్‌లో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. వైల్డ్ లైఫ్ వీడియోలు అయితే కోకొల్లలు. ముఖ్యంగా మన డాగేష్ భాయ్ చేసే అల్లర్లు అంతా ఇంతా కాదండోయ్.. ఇదేంటని అనుకుంటున్నారా.?

వైరల్ వీడియో ప్రకారం.. పర్యాటకులు ఓ వ్యాన్ లో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చిందో ఓ సింహం అందులోకి దూకేసినట్టుగా మీరు వీడియో చూడవచ్చు. అయితే ఆ వీడియోను మీరు లాస్ట్ సీన్ వరకు చూస్తే.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అవుతుంది. చివర్లో ఓ అద్దిరిపోయే ట్విస్ట్ ఉంది. లాస్ట్ లో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ సింహం మాస్క్ తీస్తాడు. ఇక అందులో ఉన్నది మన డాగేష్ భాయ్. చూశారా.! ఈ ప్రాంక్.. అది మరి డాగేష్ భాయ్ అంటేనే అట్లుంటుంది..! ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే