Viral Photo: మీ మైండ్ జామ్ అయిపోద్ది.. ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి.. జూమ్ చేసినా కష్టమే..

ఇది సోషల్ మీడియా జనరేషన్. ప్రజంట్ అన్ని వయస్సుల వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్.

Viral Photo: మీ మైండ్ జామ్ అయిపోద్ది.. ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి.. జూమ్ చేసినా కష్టమే..
Find The Snow Leopard
Follow us

|

Updated on: Jun 07, 2022 | 9:52 PM

జీవితమే ఒక పెద్ద పజిల్… రకరకాల సవాళ్లు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం అనే బట్టి.. మన భవిష్యత్‌ ఆధారపుడుతూ ఉంటుంది. మనం వేసే అడుగులను బట్టి మన లైఫ్ ఛేంజ్ మారిపోద్ది. ఒక్క నిమిషం తెలివిగా ఆలోచిస్తే ఒక పెద్ద డ్యామేజ్ నుంచి ఎస్కేప్ అవ్వొచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో ఆనందమయమైన జీవితం సొంతం చేసుకోవచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కాగా ఆత్మవిశ్వాసం ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకు.. సండే రోజు వచ్చే న్యూస్ పేపర్ స్పెషల్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపించింది అనుకోండి. దాన్ని కంప్లీట్ చేసేవరకు మరే పని పెట్టుకోరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా చాలా రకాల పజిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫోటో పజిల్స్ నెటిజన్లను బాగా అట్రాక్ చేస్తున్నాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం చాలా టఫ్. ఎంత సేపు చెక్ చేసినా.. సమధానం దొరక్క తికమకగా ఉంటాయి. వీడని చిక్కుముడిగానే ఉండి మీతో రివర్స్‌లో ఉంటాయి. మీ ఐ పవర్ అద్భుతంగా ఉంటే వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. ఏ మాటకామాటే చెప్పాలి.. వీటిని పరిష్కరిస్తే.. సూపర్ కిక్ వస్తుంది.   తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది మంచుతో నిండిన పర్వత ప్రాంతంలో తీసినదిగా అర్థమవుతుంది.  ఆ ఫోటోలో ఒక చిరుత దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్. లేటెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే దాన్ని సులభంగా పట్టేయవచ్చు. మా వల్ల కాదు బాబోయ్ అనిపిస్తే.. దిగువన ఆన్సర్ ఇస్తున్నాం చూసెయ్యండి.

Snow Leopard

Snow Leopard

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు