Viral Photo: మీటర్ లేచుద్ది.. తికమక పెట్టే పజిల్.. ఈ ఫోటోలోని నెంబర్ ఏంటో కనిపెట్టండి!

|

Jun 03, 2022 | 10:04 PM

సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు.. చాలామంది ఫన్ కోసం.. పని నుంచి రిలాక్సేషన్ పొందేందుకు సుడోకోలు, పద సంపత్తిని తగ్గేదేలే..

Viral Photo: మీటర్ లేచుద్ది.. తికమక పెట్టే పజిల్.. ఈ ఫోటోలోని నెంబర్ ఏంటో కనిపెట్టండి!
Find The Number
Follow us on

మీకు సవాళ్లంటే ఇష్టమా.? రోజూ ఏదొక పజిల్ సాల్వ్ చేస్తుంటారా.? అయితే ఈ ట్రిక్కీ పజిల్ మీకోసమే. ఈ ఫోటో పజిల్ మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో చెప్పేస్తుంది. ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు పని చెప్తే సరిపోదు.. కళ్లకు కూడా పదునుండాలి. ఇలాంటివి సోషల్ మీడియాలో కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. చాలామంది ఫన్ కోసం.. పని నుంచి రిలాక్సేషన్ పొందేందుకు సుడోకోలు, పద సంపత్తిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. ఇవన్నీ ఓ ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇవి మిమ్మల్ని కన్‌ఫూజ్ చేసేస్తాయి. వాటిని సాల్వ్ చేయడంలో నూటికి 90 మంది పప్పులో కాలేస్తారు. మరి మీరూ ఓసారి ప్రయత్నించండి.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ సంఖ్య దాగుంది. అదేంటో మీరే చెప్పాలి. ఆ ఎరుపు డాట్స్ మధ్య ఓ అంకె ఉంది.. దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టం.. చాలామంది ఆ సంఖ్య ఎంతో చెప్పలేరు. నూటికి 90 మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. కళ్లకు పదునుపెట్టి నిశితంగా చూస్తే సంఖ్యను కనిపెట్టేయగలరు. లెట్స్ ట్రై ఇట్ వన్స్..