Viral Pic: ఈ కొండపై చిరుత ఇంచక్కా సేద తీరుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!

పజిల్స్ అనేవి సులభమా.. లేదా కఠినమైనవా.. అనేది పక్కన పడితే.. ప్రజలు వాటిని సాల్వ్ చేయడంలో మునిగిపోతుంటారు. అలాంటి ఓ పజిల్...

Viral Pic: ఈ కొండపై చిరుత ఇంచక్కా సేద తీరుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2021 | 1:11 PM

పజిల్స్ అనేవి సులభమా.. లేదా కఠినమైనవా.. అనేది పక్కన పడితే.. ప్రజలు వాటిని సాల్వ్ చేయడంలో మునిగిపోతుంటారు. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కొంచెం పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. ఆ ఫోటో నెటిజన్లకు పెద్ద సవాల్ విసురుతోంది. ఆ ఫోటోలో నక్కిన జంతువును కనిపెట్టేందుకు జనాలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి.

Leopard 1

Leopard 1

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత ఎక్కడో ఇంచక్కా సేద తీరుతోంది. అదెక్కడ ఉందో కనిపెట్టేందుకు నెటిజన్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అది ఫోటోషాప్ మేజిక్ అని అంటున్నా.. ఇది మాత్రం రియల్ ఫోటో. మరి మీరు అందులోని చిరుతను కనిపెట్టగలరో.? లేదో ట్రై చేయండి. సాధారణంగా వేటాడేటప్పుడు చిరుత పక్కా వ్యూహాన్ని పన్నుతుంది. తన ఎర పారిపోకుండా ఉండేందుకు దానికి కనుచూపు మేరలో కనిపించకుండా నక్కి ఉంటుంది. అయితే ఈ ఫోటోలో మాత్రం చిరుత హాయిగా సేద తీరుతోంది. ఫస్ట్ ప్రయత్నంలోనే మీరు కనిపెట్టాలి. లేదా ఆన్సర్ కోసం కింద ఫోటోను క్లిక్ చేయండి.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!

Leopar 2

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే