
ఫన్‌కు సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. ఫన్నీ వీడియోల దగ్గర నుంచి మన బుర్రకు కాస్త పని చెప్పే ఫోటో పజిల్స్ వరకు అన్ని ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌పై అందరి దృష్టి పడింది. అవి చూడటానికి పైకి మాములు ఫోటోల మాదిరిగా ఉన్నప్పటికీ.. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టాలంటే.. మీ బుర్రకు పదును పెట్టాల్సిందే. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. మరి వాటిల్లో ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు చూద్దామా.. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? చూసిన వెంటనే అందరూ ఠక్కున ’01’ అని చెప్పేస్తారు. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వాటి మధ్య ’10’ నెంబర్ ఉంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. మీకున్నది కేవలం 10 సెకన్లు టైం.. ఆలోపు నెంబర్ గుర్తించండి. మీరే మేధావులైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ఈ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసేయండి..
here is the answer pic.twitter.com/vnvngbFhiH
— telugufunworld (@telugufunworld) March 23, 2023