వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తి, పజిల్స్‌పై మీరు ఓ లుక్కేసి ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఫోటో పజిల్స్.. కాస్త భిన్నంగా ఉంటాయి. ఇవి సాల్వ్ చేయాలంటే మీ బుర్రకు మాత్రమే కాదు.. కళ్లకు కూడా పని చెప్పాలి. మీ మెదడుకు కూసింత మేత వేసి.. ఈ పజిల్ సాల్వ్ చేయండి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇది తెగ చక్కర్లు కొడుతోంది. మరి లేట్ ఎందుకు ఓ చూపు చూసేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటో చూశారా.? హా.! చూసే ఉంటారు.. మొత్తం నెంబర్స్‌తో నిండి ఉన్న ఆ ఫోటోలో ‘0’ నెంబర్ ఎక్కడుందో కనిపెట్టాలి. మీకున్నది కేవలం 10 సెకన్లు మాత్రమే.. మేధావులైతే ఫస్ట్ అటెంప్ట్ గుర్తిస్తారు. ఒకవేళ దొరక్కపోయినా.. కాస్త ఫోటోను తీక్షణంగా చూసి సమాధానాన్ని గుర్తించండి.. మీకు దొరికేస్తుంది. ఎంత వెతికినా దొరక్కపోతే.. అప్పుడు కింద ఫోటో చూడండి..