Photo Puzzle: అందర్నీ మాయ చేస్తోన్న పజిల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న జింకను కనిపెట్టగలరా..?

|

Apr 18, 2024 | 6:07 PM

వచ్చేశాం.. మీ ముందకు ఓ క్రేజీ పజిల్ తెచ్చేశాం. ఈ చిత్రంలో ఓ జింక దాగి ఉంద. అది బిత్తర చూపులు చూస్తుంది. దాన్ని మీరు గుర్తించగలరా...? వెంటనే సమాధానం కోసం.. స్క్రోల్ చేయకండి. ప్రయత్నం అయినా గొప్పగా ఉండాలి కదా..! కొద్దిగా ఫోకస్ పెట్టి ప్రయత్నించండి.

Photo Puzzle: అందర్నీ మాయ చేస్తోన్న పజిల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న జింకను కనిపెట్టగలరా..?
Find The Deer
Follow us on

మరో ఖతర్నాక్ ఫోటో పజిల్‌ను మీ ముందుకు తెచ్చేశాం. పక్కాగా చెబుతున్నాం ఇది చాలా కష్టమండోయ్. మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో..  ఈ పజిల్ చెప్పేస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవారికి ఈ పజిల్ పెద్ద సవాల్. మన లైఫే పజిల్స్. ఎప్పుడు కింద పడతామో.. ఎప్పుడు పైకి ఎదుగుతామో చెప్పాలేం. జీవితం అంటే ఉగాది పచ్చడిలా అన్ని అనుభవాల సమ్మేళనం. కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను దాటుకుని ముందుకు వెళ్లొచ్చు. చురుకైన ఐ పవర్ ఉన్నవారు ఫోటో పజిల్స్‌ను వెంటనే ట్రాక్ చేస్తారు.  మీరు పైన చూస్తున్న ఫోటోలో ఓ జింక దాగుంది. పరీక్షగా చూస్తే అది కొద్ది సేపట్లోనే కనిపిస్తుంది. ఫోకస్ పెట్టకపోతే మాత్రం చాలా కష్టం. అక్కడున్న పర్వతాల రంగులో అది కలిసిపోయింది. కాస్త టైమ్ తీసుకుని ఆ జింక ఆచూకి పడితే మీరు తోపు అనే చెప్పాలి. వెంటనే సమాధానం కోసం.. స్క్రోల్ చేయకండి. ప్రయత్నం అయినా గొప్పగా ఉండాలి కదా..!  ఎంతసేపు దొరక్కపోతేనే దిగువన సమాధానం ఉన్న ఫోటో చూసెయ్యండి.

అరెరె.. భలే మిస్ అయ్యాం అనిపిస్తుందా..? అందుకే ముందే పరీక్షగా చూడమని చెప్పింది. ఇంకోసారి పజిల్ ఇచ్చినప్పుడు ఆ పరిసరాలను ఫోకస్ చేసి చూడండి. అక్కడి చెట్లు, గుట్టలు, పర్వాతాల రంగుల్లో ఆ జీవి లేదా వస్తువు కలిసిపోయి ఉంటుంది. అందుకే ఈ ట్రిక్కీ పజిల్స్ సాల్వ్ చేయాలంటే ఇస్మార్ట్ థింకింగ్ అవసరం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..