Viral Video:పెళ్లి వేడుకలో ఈ వధువరులు చేసిన పనికి అందరూ కళ్లుమూసికోవాల్సి వచ్చింది..

|

Aug 01, 2022 | 9:15 PM

ఇటీవల కాలంలో వైరల్ అవుతున్న వీడియోల్లో పెళ్ళికి సంబంధించినవే చాలా వరుకు ఉంటున్నాయి. పెళ్ళిలో జరిగే చిత్రవిచిత్రమైన పనులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి.

Viral Video:పెళ్లి వేడుకలో ఈ వధువరులు చేసిన పనికి అందరూ కళ్లుమూసికోవాల్సి వచ్చింది..
Bride Groom
Follow us on

Viral Video: ఇటీవల కాలంలో వైరల్ అవుతున్న వీడియోల్లో పెళ్ళికి సంబంధించినవే చాలా వరుకు ఉంటున్నాయి. పెళ్ళిలో జరిగే చిత్రవిచిత్రమైన పనులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న విషయం కూడా పెళ్ళిలో జరిగిన సంఘటనే.. దేశంలోని వివిధ మూలల్లో వివాహాలకు వేర్వేరు ఆచారాలు ఉన్నాయి. ఒక్కోసారి వధూవరులు చేసే తప్పులే వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు చేసిన పని అక్కడ ఉన్న వారిని షాక్ కు గురయ్యేలా చేశారు. ఇంతకు ఆ కొత్త జంట ఎం చేశారంటే..

వివాహ వేదిక పై వధూవరులు ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ముద్దులు పెట్టుకోవడం అంత వింత కాదు కానీ.. చూసిన వాళ్లను సైతం ఆశ్చర్యపరిచే ముద్దు ఇది. గతేడాది డిసెంబర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. వధూవరులు వివాహ వేదిక వద్ద కూర్చున్నారు.. బంధువులు , ఇతరులు చుట్టూ నిలబడి ఉన్నారు. పెళ్లి ముహూర్తాలు అన్నీ పూర్తయిన తర్వాత ఒకరినొకరు ముద్దుపెట్టుకోమని అక్కడ ఉన్న వారిలో ఎవరో అన్నారు. ఇది విన్న వరుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వధువును ముద్దాడటం ప్రారంభించాడు. చుట్టుపక్కల వాళ్ళను పట్టించుకోకుండా ఇద్దరూ గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు. వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ ఘాడమైన   ముద్దు వీడియో అధికారిక_వైరల్‌క్లిప్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో  షేర్  చేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి