Brain Teaser Puzzle: ఈ వాటర్‌ పార్క్‌లో దాగున్న 6 పదాలను కేవలం 11 సెకన్లలో చెప్పారంటే.. మీకు IQ అధికంగా ఉన్నట్లే!

కొన్ని పజిల్స్‌కు మ్యాథమెటిక్స్‌ స్కిల్స్ అవసరం లేదు. కేవలం నిశిత పరిశీలన ద్వారా మాత్రమే సరైన సమాధానాలు కనుక్కోవడం సాధ్యమవుతుంది. తరచూ ఇటువంటి బ్రెయిన్‌ గేమ్స్ ఆడటం వల్ల మీలో కాన్ఫిడెంట్‌ లెవల్స్ పెరగడమేకాకుండా..

Brain Teaser Puzzle: ఈ వాటర్‌ పార్క్‌లో దాగున్న 6 పదాలను కేవలం 11 సెకన్లలో చెప్పారంటే.. మీకు IQ అధికంగా ఉన్నట్లే!
Brain Teaser Puzzle

Updated on: Aug 15, 2022 | 12:11 PM

Brain Teaser Puzzles with Answers: కొన్ని పజిల్స్‌కు మ్యాథమెటిక్స్‌ స్కిల్స్ అవసరం లేదు. కేవలం నిశిత పరిశీలన ద్వారా మాత్రమే సరైన సమాధానాలు కనుక్కోవడం సాధ్యమవుతుంది. తరచూ ఇటువంటి బ్రెయిన్‌ గేమ్స్ ఆడటం వల్ల మీలో కాన్ఫిడెంట్‌ లెవల్స్ పెరగడమేకాకుండా ఏకాగ్రత మెరుగవుతుంది. ఇక్కడ మీ కోసం ఓ గమ్మత్తైన పజిల్‌ ఉస్తున్నాం. సులభంగా అనిపించినప్పటికీ కేవలం చురుకైన కంటి చూపు ఉన్నవారు మాత్రమే సమాధానం కనుగొనగలరు. ఇలాంటి ఫజిల్స్ ఆడటానికి సరదాగా, ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరదాగా సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు.

Brain Teaser Puzzle

ఇక్కడ కనిపిస్తున్న వాటర్ పార్క్ ఇమేజ్‌లో 6 ఇంగ్లిష్‌ పదాలు దాగి ఉన్నాయి. 11 సెకన్లలో దీనిలో దాగివున్న ఆ 6 పదాలు ఏమిటో చెప్పగలిగారంటే మీ ఐక్యూ స్థాయిలు అధికంగా ఉన్నాయని అర్థం. సమాధానం కళ్ల ముందే ఉన్నా మనసు గంధరగోలంలోకి నెట్టేస్తుంది. జాగ్రత్తగా.. చూశారంటే ఆన్సర్‌ కనుక్కోవడం కష్టమేమీకాదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వాటర్‌ పార్క్‌ బ్రెయిన్‌ టీజర్‌కు ఆన్సర్ కనుక్కోవడంలో చాలా మంది విఫలమయ్యారు. చూద్దాం! మీ ఐక్యూ స్థాయిలు ఏ రేంజ్‌లో ఉన్నాయో..

సమాధానాలు దొరకకపోతే ఈ పేజ్ చివర్లో చూడండి.

ఇవి కూడా చదవండి

Answers

సమాధానం: wet, cool, swim, float, water, and slide.