
సోషల్ మీడియాలో తరచూ అనేక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకంటే అవి మెదడుకు పని చెప్పడమే కాకుండా తెలివితేటలను కూడా పరీక్షిస్తాయి. తాజాగా అలాంటి చిత్రమే ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీకూ ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. ప్రయత్నించండి.. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న 10 మనిషి ముఖాలను మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 17 సెకన్ల సమయంలోనే. నిర్ణీత సమయంలో మీరు ఈ పజిల్‌ను పరిష్కరించడంలో విజయం సాధిస్తే, మీరు తెలివైనవారని అర్థం.
ఈ చిత్రంలో ఏముంది?
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిత్రం మొదట్లో మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే మీరు మొదటిసారి చూసినప్పుడు అందులో మీకు తాబేలు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో చెల్లాచెదురుగా ఉన్న చిన్న మొక్కలు ఉన్నాయి. వాటి మధ్యలో మనషి ముఖచిత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ కళ్ళకు బాగా పనిచెప్పి.. ఈ చిత్రంలో దాడి ఉన్న 10 ముఖాలను కనిపెట్టండి. కేవలం కంటి చూపు అద్భుతంగా ఉన్న వారు, పరిశీలణ నైపుణ్యాలు కలిగిన వారు మాత్రమే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయగలరు.
ఈ సవాలును స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మీకు సింపుల్‌గా అనిపిస్తుంది. మీరు ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో చూస్తే, మీకు ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం పది ముఖాలు కనిపిస్తాయి. మీరు ఈ చిక్కును పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటే, ఈ చిత్రాన్ని చూడండి.
సమాధానం ఇక్కడ ఉంది.
మీరు నిర్ణిత కాలంలో ఈ చిత్రాన్ని సాల్వ్ చేశారా? అయితే మీకు అభినందనలు.. మీరు తెలివైన వారని అర్థం. ఒక వేళ మీరు దీన్ని సాల్వ్ చేయలేకపోయినా.. నో ప్రాబ్లమ్.. ఎందుకంటే ఈ చిత్రంలో దాడి ఉన్న చిత్రాన్ని మేం సర్కిల్‌లో కనిపెట్టి ఉంచాం. అక్కడ మీరు సమాదానాన్ని కనుగొనవచ్చు. మొత్తం 10 ముఖాలను మేం సర్కిల్ చేసి ఉంచాం.
Optical Illusion
మరిన్ని ట్రెంగింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.