AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Teaser: M లెటర్స్ మధ్య ఒకే ఒక్క N లెటర్ దాగి ఉంది.. 10 సెకన్లలో మీరు దాన్ని కనిపెట్టగలరా..?

హాయ్.. హలో.. మీ కోసం ఓ క్రేజీ పజిల్ తీసుకొచ్చాం. ఇందులో అన్నీ M లెటర్స్ ఉన్నాయ్. మధ్యలో దాగి ఉన్న N లెటర్ మీరు కనిపెట్టాలి.

Brain Teaser: M లెటర్స్ మధ్య ఒకే ఒక్క N లెటర్ దాగి ఉంది.. 10 సెకన్లలో మీరు దాన్ని కనిపెట్టగలరా..?
Find N
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2022 | 9:49 PM

Share

Puzzle: పజిల్స్ క్రియేటివ్ పీపుల్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తాయి. తికమక పెట్టే చిక్కు ప్రశ్నలను సాల్వ్ చేసేందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవారు ఆరాటపడుతుంటారు. ఇలాంటివి మన ఐ  పవర్ ఏ లెవల్‌లో ఉందో చెప్పేస్తాయి. మెదడుకు కూసింత మేతగా ఉపయోగపడతాయి. యాక్టివ్‌గా ఉండేందుకు, కాస్త విభిన్నంగా ఆలోచించేందుకు ఉపయోగపడతాయి. ఆరాట పడుకుండా, కాస్త ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తే వీటికి సమాధానాలు సులభంగానే కనిపెట్టవచ్చు. తాజాగా మీ ముందుకు అలాంటి ఓ ఖతర్నాక్ పజిల్ తీసుకోచ్చాం. ఇది చాలా సులభమైనది.. కాస్త ఫోకస్ పెడితేనే ఈజీగానే దాన్ని ఆన్సర్ పట్టేయవచ్చు. ఈ ఫోటోలో N లెటర్ మీరు కనుగొనాలి. అక్కడ అన్నీ Mలు ఉన్నాయి కానీ మధ్యలో N దాగి ఉంది.  ఈ బ్రెయిన్ టీజర్‌కు మీరు 10 సెకన్లలో మీరు సమాధానం దొరకబడితే గ్రేటే అని చెప్పాలి. మీ కళ్ల ఫోకస్ అద్భుతంగా ఉన్నట్లే. ఎంతసేపు చూసినా N లెటర్ దొరక్క.. బుర్ర హీటెక్కిపోతే ఇక కంగారు పడకండి. ఆన్సర్ మేమే కింద ఇస్తున్నాం. ఓ లుక్ వేసెయ్యండి.

Answer

ప్రజంట్ ఈ పజిల్‌ను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. సమాధానం కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పజిల్స్ మీరూ సాల్వ్ చేయండి. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో టెస్ట్ చేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.