Viral Video: నా మనవళ్లకు ఇలాంటి మంచి మనసుంటే చాలు.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

వీడియో పాతదే అయినా తాజాగా ఆనంద్‌ మహీంద్ర కంటపడడంతో మరోసారి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనేగా మీ సందేహం. 2022లో అర్జెంటీని ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లో జరిగిన సంఘటనను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ఈ సందర్భంగా..

Viral Video: నా మనవళ్లకు ఇలాంటి మంచి మనసుంటే చాలు.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌
Aanand Mahindra
Follow us

|

Updated on: Feb 11, 2024 | 4:51 PM

సమాజంలో జరిగే అంశాలపై నిత్యం సోషల్‌ మీడియా వేదికగా స్పందించడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించే వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఇలా నిత్యం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌తో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్ర తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ వీడియోను పోస్ట్ చేశారు.

వీడియో పాతదే అయినా తాజాగా ఆనంద్‌ మహీంద్ర కంటపడడంతో మరోసారి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనేగా మీ సందేహం. 2022లో అర్జెంటీని ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లో జరిగిన సంఘటనను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ఈ సందర్భంగా.. బోకా జూనియర్స్‌తో ఓడిపోయిన తర్వాత డిఫెన్సా వై జస్టిసియా టీం గోల్ కీపర్ ఎజెక్వియెల్ అన్‌సైన్‌ ఓటమి తట్టుకోలేక తన రెండు చేతుల్ని మైదానానికి వేసి గుద్దుతున్నాడు.

ఇదంతా అక్కడే ఉన్న ఓ పదేళ్ల కుర్రాడు చూశాడు. ఓటమి బాధను తట్టుకోలోని గోల్‌ కీపర్‌ భావోగ్వాన్ని గురికావడంతో కుర్రాడు మనసు స్పందించింది. దీంతో అయ్యో పాపం అనుకుంటూ ఎజెక్వియెల్‌ అన్‌సైన్‌ను ఓదార్చాడు. గుండెలకు హత్తుకుని మరీ ఓదార్చాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోను ట్వీట్ చేసిన ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆనంద్ మహీంద్ర ట్వీట్..

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను’ అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఆనంద్‌ మహీంద్ర తన కుటుంబ విషయాలను ఇంత వరకు పెద్దగా ఎప్పుడూ పంచుకోలేదు. అయితే తొలిసారి తనకు మనవళ్లు ఉన్న విషయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సమంతను ఫాలో అయిన బిగ్ బాస్ బ్యూటీ వాసంతి.. పెళ్లి ఫొటోలు చూశారా?

ఇండస్ట్రీలో ఛాన్స్‌లకోసం లొంగిపోతున్నారు.. సత్య షాకింగ్ కామెంట్స్

యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం.. టీవీ9 వేదికపై అసద్

‘హనుమాన్’ సీక్వెల్ కు నో చెప్పిన టాప్ స్టార్స్.. కారణమిదే

మధుమేహ బాధితులు ఈ పండు ఆకులను తింటే షుగర్ లెవెల్ పెరగదు..!

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! ఐడియా అదిరిందిగా

టీవీ సమ్మిట్‌లో ప్రముఖుల ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎవరేమన్నారంటే..

కాఫీలో కొబ్బరినూనె కలుపుకుని తాగితే ఈ జబ్బులన్నీ పరార్‌..!

షారుఖ్ ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జాన్ సీనా.. కారణమిదే

ప్రజావాణిపై ప్రభుత్వం పుల్ ఫోకస్.. ఫిర్యాదులు పరిష్కారానికి!
ప్రజావాణిపై ప్రభుత్వం పుల్ ఫోకస్.. ఫిర్యాదులు పరిష్కారానికి!
యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం.. టీవీ9 వేదికపై అసద్
యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం.. టీవీ9 వేదికపై అసద్
తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! ఐడియా అదిరిందిగా
తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! ఐడియా అదిరిందిగా
ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా నా నిర్ణయమే ఫైనల్-స్పీకర్ తమ్మినేని

రూ.500 గ్యాస్ సిలిండర్‌.. చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం..

కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఘాటు విమర్శలు

ఆ సినిమా ఎలా హిట్ అయ్యిందో ఇప్పటికి అర్ధం కావడం లేదు: ఖుష్బూ.

రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలకు శ్రీకారం..

తండ్రిని పట్టుబట్టి మరీ షర్ట్‌ విప్పించిన కొడుకు.! అసలేమైంది.?

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.! వారసుడొస్తున్నాడు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం మరో ఆలోచన- పురందేశ్వరి