Viral: ఫ్యామిలీతో కలిసి హోటల్‌కెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. గోడపై ఫొటోను చూసి ఒక్కసారిగా..

ఓ బ్రిటీష్ కుటుంబం వేసవి సెలవుల నిమిత్తం హాలిడే ఎంజాయ్ చేసేందుకు వేరే దేశం వెళ్లింది. అక్కడ వారు బస నిమిత్తం ఓ హోటల్‌లో దిగారు. ఇంతవరకు బాగానే ఉంది. అందరూ కలిసి దిగిన రోజు సాయంత్రం డిన్నర్ చేసేందుకు ఆ హోటల్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ గోడకున్న ఓ ఫోటో చూడగానే..

Viral: ఫ్యామిలీతో కలిసి హోటల్‌కెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. గోడపై ఫొటోను చూసి ఒక్కసారిగా..
Representative Image
Follow us

|

Updated on: Jun 11, 2024 | 11:58 AM

ఓ బ్రిటీష్ కుటుంబం వేసవి సెలవుల నిమిత్తం హాలిడే ఎంజాయ్ చేసేందుకు వేరే దేశం వెళ్లింది. అక్కడ వారు బస నిమిత్తం ఓ హోటల్‌లో దిగారు. ఇంతవరకు బాగానే ఉంది. అందరూ కలిసి దిగిన రోజు సాయంత్రం డిన్నర్ చేసేందుకు ఆ హోటల్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ గోడకున్న ఓ ఫోటో చూడగానే ఆ ఫ్యామిలీ దెబ్బకు షాక్ అయింది. ఇది నిజంగానే జరుగుతుందా.? అని ఆశ్చర్యపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

వివరాల్లోకెళ్తే.. జెన్నీ స్టీవెన్సన్ అనే మహిళ వాస్తవానికి బ్రిటన్‌లో నివాసముండేది. అయితే రెండేళ్ల క్రితం బ్రిటన్ నుంచి స్వీడన్‌కు కుటుంబంతో కలిసి మారింది. ఇక ఆమె తన కుటుంబంతో కలిసి వేసవి సెలవుల్లో మొదటి ‘స్కీ ట్రిప్’ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. ఎయిర్‌బిఎన్‌బి అనే ఓ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ రద్దీ ప్రాంతానికి దూరంగా ఉండటంతో.. అక్కడ పెద్దగా జనాల రాకపోకలు తక్కువ. ఇదిలా ఉండగా.. దిగిన రోజు సాయంత్రం సదరు మహిళ తన కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు హోటల్ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ వారంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చుండగా.. ఎదురుగా గోడకు వేలాడుతున్న ఓ పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయారు.

సదరు మహిళ నాలుగేళ్ల కూతురు మొదటిగా ఆ పెయింటింగ్ చూసి.. ‘అమ్మా.! చూడు, గోడపై బర్నీ చిత్రం ఉంది’ అని పేర్కొందట. ఆ తర్వాత జెన్నీ కూడా ఆ చిత్రాన్ని పరిశీలించి చూడగా.. అందులో ఉన్న అమ్మాయి ముఖం.. అచ్చం తన ఏడేళ్ల కొడుకు బర్నీ ముఖంతో పోలి ఉందని గుర్తించింది. అంతే.! ఆ పెయింటింగ్ చూడగానే జెన్నీ, ఆమె కుటుంబం ఒక్కసారిగా బిత్తరపోయింది. ఆ పెయింటింగ్ వెనుక కథేంటి అన్నది అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకుంది.

ఇవి కూడా చదవండి

‘ఫ్లవర్స్ ఇన్ ది మెడో’ పేరుతో ఈ పెయింటింగ్‌ను స్వీడిష్ కళాకారుడు కార్ల్ లార్సన్ రూపొందించాడట. ఆ పెయింటింగ్‌లో ఒక అమ్మాయి పూలతో నిలబడి ఉంటుంది. ఇక ఆ అమ్మాయి ముఖం అచ్చం తన అబ్బాయి బర్నీ మాదిరిగా ఉండటంతోనే జెన్నీ ఆశ్చర్యాన్ని గురవుతుంది. కాగా, ఈ అరుదైన ఘటనకు సంబంధించిన విషయాలను జెన్నీ తన ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్