మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌

సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. ఏంటి చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇలాంటి సంఘటన నిజంగానే జరిగిందండి.

మిరాకిల్‌: సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. వీడియో చూశారా..!‌
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 2:08 PM

సముద్రం నుంచి నీళ్లు తాగుతున్న ఆకాశం.. ఏంటి చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇలాంటి సంఘటన నిజంగానే జరిగిందండి. అది ఎక్కడో కాదు మన దగ్గరే. ఆంధ్రప్రదేశ్‌లోని భైరవపాలెం దగ్గరున్న పోలవరం జోన్‌లోని రిలియన్స్ రిగ్ ప్రదేశంలోని సముద్రంలో ఓ పెద్ద సుడిగాలి ఏర్పడింది. సముద్ర మధ్యలో ఈ సుడిగాలి ఏర్పడగా.. ఆ సమయంలో స్ట్రా వేసుకొని నీటిని తాగుతున్నట్లుగా ఆకాశం కనిపించింది. ఇక ఈ అద్భుతాన్ని అక్కడున్న స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇలాంటి అద్భుతాలు తరచుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే.