టాప్ 10 న్యూస్ @ 9PM

1. ప్రధానితో భేటీ అయిన గవర్నర్ తమిళిసై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె… గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని.. Read more 2. హుజూర్ నగర్ లో ట్రెండ్ సెట్టింగ్ సభ.. మీనింగ్ ఏంటో ? కారణాలేంటో గానీ.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమదే విజమని అధికార టిఆర్ఎస్ నేతలు ఢంకా బజాయించి […]

టాప్ 10 న్యూస్ @ 9PM
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 9:04 PM

1. ప్రధానితో భేటీ అయిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె… గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని.. Read more

2. హుజూర్ నగర్ లో ట్రెండ్ సెట్టింగ్ సభ.. మీనింగ్ ఏంటో ?

కారణాలేంటో గానీ.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమదే విజమని అధికార టిఆర్ఎస్ నేతలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అందుకే 17వ తేదీన నభూతో నభవిష్యతీ అనే విధంగా గులాబీ దళాధిపతి కె.చంద్రశేఖర్ రావు బహిరంగ.. Read more

3. కొండాతో కేకే.. మీటింగ్ మర్మమేంటో..?

ఆర్టీసీ సమ్మె, దానికి సంబంధించిన చర్చలు ఎలా వున్నా.. మంగళవారం ఓ అనూహ్యమైన భేటీ జరిగింది. ఆర్టీసీ చర్చలకు తాను మధ్యవర్తినవుతానని, కెసీఆర్ ఆదేశిస్తే చర్చలకు వెళతానని ప్రకటించిన టిఆర్ఎస్.. Read more

4. ఇక మీడియాపై ఉక్కుపాదం !

దేశంలో శాంతి భద్రతలను చక్కబెడుతూ.. విదేశాల్లో జరిగే ఉగ్రవాద కుట్రల్ని మట్టుబెడుతూ.. అభినవ చాణక్యుడనిపించుకుంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ? ఇదిప్పుడు జాతీయ స్థాయిలో.. Read more

5. ప్రమాదపు అంచుల్లో పాక్ ! అయోమయంలో ఇమ్రాన్ !

టెర్రరిస్టులపై చర్య విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పరిస్థితి డేంజర్ జోన్ లో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల ఆర్ధిక వనరులకు చెక్ పెట్టే కార్యదళం (ఎఫ్ఎటీఎఫ్) పాక్ పై కఠిన చర్యలకు.. Read more

6. వైద్యం చేస్తానంటూ యూట్యూబ్ యాడ్.. నమ్మి వచ్చిన వారికి షాక్

బెజవాడలో నాటువైద్యం పేరుతో దారుణం చోటుచేసుకుంది. బుద్ది మాంద్యానికి చికిత్స చేస్తామంటూ ఓ వ్యక్తి యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలను చూసి వచ్చిన బాధితులు శోకసంద్రంలో మునిగి.. Read more

7. బరువుకు చెక్ పెట్టే పసుపు.. ఒబేసిటీకి ఇక చెల్లు!

వంటింట్లో వాడే పసుపు.. ఎన్నో రోగాలు నయం చేయడానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఆర్థరైటీస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు పసుపు ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పని.. Read more

8. వితికను వెనకేసుకొచ్చిన వరుణ్.. అదే ఆమెకు శాపంగా మారనుందా..?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకం చేరుకునే సరికి ఆసక్తిగా మారింది. గత వారం మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వారందరూ.. Read more

9. తెలుగోడి తర్వాత చరిత్ర సృష్టించనున్న దాదా..!

బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న దాదా… మరో రికార్డును తిరగరాయబోతున్నాడు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఓ భారత క్రికెటర్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న బీసీసీఐ‌కి ఓ క్రికెటర్ అధ్యక్షుడిగా ఎన్నికవడం.. Read more

10. శాస్త్రికి చెక్.. గంగూలీ ఫస్ట్ స్టెప్ అదేనా..?

టీమిండియా మాజీ కెప్టన్.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో.. ఇక బీసీసీఐ.. Read more