టాప్ 10 న్యూస్ @ 9PM

1. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు.. రేపటి నుంచే అమలు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. Read more 2. రవిప్రకాష్ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా..! టీవీ 9 బహిష్కృత సీఈఓ రవిప్రకాష్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రవిప్రకాష్‌ను […]

టాప్ 10 న్యూస్ @ 9PM
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 9:00 PM

1. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు.. రేపటి నుంచే అమలు..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. Read more

2. రవిప్రకాష్ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా..!

టీవీ 9 బహిష్కృత సీఈఓ రవిప్రకాష్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీవీ9 సంస్థకు.. Read more

3. యూటర్న్ తీసుకున్న గంటా.. చిరునే కారణమా..!

మాజీ మంత్రి గంటా అధినేతకు షాక్ ఇవ్వనున్నాడా..? టీడీపీని వీడనున్న గంటా..? వైసీపీలోకి గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్న గంటా.. ఇలా మొన్నటివరకు రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే.. Read more

4. హలో..! హలో..!! ఈడీ ముందుకు కార్తీ.. ఏమన్నారంటే..?

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం బయటకి వచ్చాక.. Read more

5. పారిపోయి తప్పు చేసిన రాహుల్..! కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

రాహుల్ గాంధీ తీరుపై సొంత పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడమే పార్టీకి అతిపెద్ద ఓటమని ఆయన.. Read more

6. అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్..?

పాకిస్తాన్ అప్పులు అమాంతం పెరిగిపోతున్నాయి. అప్పుల కుప్పగా మారిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఒక రకంగా.. అప్పుల ఊబిలోకి పాకిస్తాన్ కురుకుపోతుందనే చెప్పాలి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్.. Read more

7. కశ్మీర్ పాకిస్థాన్‌దేనట.. పరోక్షంగా ప్రకటించిన చైనా..!

డ్రాగన్ మరోసారి తన కుట్రను బయటపెట్టింది. గత కోద్ది రోజులుగా అంతర్జాతీయంగా వేదికపై చర్చనీయాంశంగా మారిన కశ్మీర్ అంశంపై మళ్లీ పాక్ మాదిరిగానే తానూ విషం కక్కింది. ఇప్పటి వరకు ఈ విషయంలో బహిరంగంగా పాకిస్థాన్‌కు.. Read more

8. జియో ఫోన్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! ఇక ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే..!

ఇప్పటి వరకు అన్ లిమిటెడ్‌గా అన్ని నెట్‌వర్క్స్‌ ఆపరేటర్లకు కాల్స్ చేసిన జియో కస్టమర్లకు ఆ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఇప్పటి.. Read more

9. చెర్రీతో మెగా నిర్మాతల వర్రీ.. ఎందుకంటే..!

మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే తన తండ్రి రుణం తీర్చుకునేందుకు ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు పెద్ద.. Read more

10. ‘రోహిత్‌పై ఫోకస్‌ తగ్గించుకోండి’: విరాట్ కోహ్లి

టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో విశాఖ టెస్టులో రోహిత్‌ శర్మ వీరవిహారం చేయడంతో అతడిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే రోహిత్‌ టెస్టుల్లో ఎలా ఆడతాడో అనే దానిపై ఫోకస్‌ పెట్టడం తగ్గించాలంటూ క్రీడా.. Read more