Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

టాప్ 10 న్యూస్@ 1 PM

Top 10 News, టాప్ 10 న్యూస్@ 1 PM

1.కాంగ్రెస్ వాళ్లను మేమేం ఆహ్వానించలేదు.. విలీనమయ్యారు అంతే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్.. Read More

2.ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: రోజా భావోద్వేగం
మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి.. Read More

3.‘హౌడీమోడీ ఈవెంట్.. పొంచి ఉన్న తుపాను ముప్పు !
టెక్సాస్ లోని హూస్టన్ లో ప్రధాని మోదీ గౌరవార్థం ‘ హౌడీమోడీ ‘ పేరిట నిర్వహించనున్న మెగా ఈవెంట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కార్యక్రమంలో.. Read More

4.నేడు MMTS రైళ్లు పాక్షికంగా రద్దు
ఇవాళ నగరంలోని పలు ప్రాంతాలకు MMTS రైళ్లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకే ఈ గమనిక.. నేడు ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్.. Read More

5.గ్రామ సచివాలయ పరీక్షల్లో ఎంతమందికి ‘సున్నా’లు వచ్చాయంటే..!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ/ వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సున్నా మార్కులు ఎంతమందికి వచ్చాయో తెలుసా.. Read More

6.కొండెక్కిన ‘ఉల్లి’ ధర… సామాన్యుడి కంట కన్నీటి కలత!
ప్రభుత్వాల పతనాలకు కారణమైన ఉల్లి.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. ఉల్లిపాయ  మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డ ధర కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది.. Read More

7.టిక్‌ టాక్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరుగుతోంది. ఈ పిచ్చిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ చేస్తూ.. Read More

8.T20I: ‘నువ్వా నేనా’ అంటున్న కోహ్లీ, రోహిత్!
అంతర్జాతీయ టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత బుధవారం సాధించిన నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి 7 గంటలకి బెంగళూరు.. Read More

9.ఇదేంటబ్బా! ‘ఫేమస్ లవర్‌’పై అప్పుడే కాపీ మరక!
రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.. Read More

10.బాలీవుడ్ హీరోల ‘వార్’లో ‘సైరా’ గట్టెక్కుతాడా.?
‘సైరా నరసింహారెడ్డి’… మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. Read More

Related Tags