Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

టాప్ 10 న్యూస్ @10AM

Top 10 news of the day 06082019, టాప్ 10 న్యూస్ @10AM

1. నేడు ఫ్రోఫెసర్ జయశంకర్ జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కూడా వేడుకలు.. Read more

2. ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మేడిగడ్డకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకూ దాదాపు 140 కిలో మీటర్లమేర కళకళలాడుతున్న గోదావరిని వీక్షించేందుకు.. Read more

3. నేడు ఢిల్లీకి జగన్ పయనం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 9.30కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీ.. Read more

4. ఆర్టికల్ 370 రద్దుపై కేశినేని నాని ఏమన్నాడంటే…

ఆర్టికల్ 370 రద్దు చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కశ్మీర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. కశ్మీరీలు చూపించే ప్రేమ, ఆప్యాయత, వినయ.. Read more

5. ఫేస్‌బుక్ యూజర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్: సీఎం జగన్‌పై..

ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన ఇద్దరి వ్యక్తులను జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన అవినాష్, గోపీలపై.. Read more

6. నేటినుంచి అయోధ్య కేసు రోజువారీ విచారణ

రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదం కేసు వేగవంతం కానుంది. ఇక నేటినుంచి రోజు వారీగా సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా సమస్య.. Read more

7. ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న వైద్యులు

జాతీయ వైద్య కమిషన్​ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్​ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న.. Read more

8. నేడు లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా ఆర్టికల్ 370పై ఇవాళ.. Read more

9. మంటల్లో ఆరుగురు సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. జకీర్‌నగర్‌ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు అగ్నికి.. Read more

10. ఆర్టికల్ 370 రద్దు: విషం కక్కిన పాక్ ప్రధాని

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి భారత రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 370రద్దుపై ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై.. Read more