లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా ఆర్టికల్ 370పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుంది. కాగా ఆర్టికల్ 370 తొలగింపు, 35ఏ రద్దుపై అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజించారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్, అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌గా రాష్ట్రాన్ని విభజించారు. దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున తీవ్ర గందరగోళం […]

లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 8:00 PM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా ఆర్టికల్ 370పై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుంది. కాగా ఆర్టికల్ 370 తొలగింపు, 35ఏ రద్దుపై అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజించారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్, అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌గా రాష్ట్రాన్ని విభజించారు. దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున తీవ్ర గందరగోళం చెలరేగింది. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయానికే తమ మద్దతును ప్రకటించారు. ఇక ఈ ప్రకటనను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కాసేపటికే రాష్ట్రపతి కార్యాలయం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:03PM” class=”svt-cd-green” ] కాశ్మీర్ విభజన బిల్లుకు కోక్ సభ ఆమోదం అనుకూలం – 367, వ్యతిరేకం – 67 [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,7:00PM” class=”svt-cd-green” ] కాశ్మీర్ విభజన బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,6:36PM” class=”svt-cd-green” ] పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 24 సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తాం – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,6:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,6:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,6:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,6:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:51PM” class=”svt-cd-green” ] లోక్ సభకు హాజరైన ప్రధాని మోదీ. వందేమాతరం గీతం పాడుతూ స్వాగతం పలికిన బీజేపీ ఎంపీలు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,5:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:38PM” class=”svt-cd-green” ] సర్దార్ పటేల్ ను కాంగ్రెస్ అవమానించింది – అనుప్రియ పటేల్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:18PM” class=”svt-cd-green” ] 70 ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిచేశారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే నినాదానికి టీడీపీ మద్దతిస్తుంది – గల్లా జయదేవ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:12PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370ని రూపకల్పన చేయడంలో సర్దార్ పటేల్ పాత్ర కూడా ఉంది – శశిథరూర్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:10PM” class=”svt-cd-green” ] నెహ్రూను నిందించడం బీజేపీ నేతలకు సరికాదు – శశిథరూర్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:09PM” class=”svt-cd-green” ] ఫరూక్ అబ్దుల్లా తనకు తానే గృహ నిర్బంధంలో ఉన్నారు – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,4:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,3:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,3:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,3:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,3:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:52PM” class=”svt-cd-green” ] జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన 370 ,35 ఎ జోవో రద్దు చేయడం నిజంగా శుభపరిణామం. 32 ఏళ్ళు జమ్మూకాశ్మీర్ లో పని చేయడం ఇప్పుడు సంతోషంగా ఉంది. 370 జీవో రద్దు తో జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు పూర్తిగా మారుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో కొంత అలజడి ఉంటుంది. 370 జీవో రద్దు తో ఉగ్రవాదులను,వారి స్థావరాలను పూర్తిగా అణచివేతకు దోహదపడుతుంది. జమ్మూకాశ్మీర్ లో ఇక నుండి శాంతి భద్రతల మొత్తం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం గర్విస్తుంది. – కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:47PM” class=”svt-cd-green” ] కాశ్మీర్ లో యుద్ధ వాతావరణం సృష్టించారు – కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:39PM” class=”svt-cd-green” ] జమ్మూ కాశ్మీర్ ను ఓపెన్ జైలు మార్చేశారు – కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:30PM” class=”svt-cd-green” ] కాశ్మీర్ విభజన బిల్లుకు టీ ఆర్ ఎస్ మద్దతు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ వెంటనే స్వాధీనం చేసుకోవాలి – నామా నాగేశ్వరరావు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:26PM” class=”svt-cd-green” ] కాశ్మీర్ విషయంలో నెహ్రు చారిత్రక తప్పిదం చేశారు – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,2:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:41PM” class=”svt-cd-green” ] లోక్‌సభ కూడా ఆర్టికల్ 370 బిల్లును ఆమోదించింది [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:40PM” class=”svt-cd-green” ] దేశభక్తిపై పేటెంట్ హక్కు బీజేపీకి మాత్రమే లేదు. మేమంతా దేశభక్తులమే. కశ్మీర్ విభజన బిల్లుకు మేం వ్యతిరేకం. ఆర్టికల్ 370 రద్దుపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. నియంతృత్వ ధోరణితో మోదీ పాలన సాగిస్తున్నారు: మమతా బెనర్జీ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:25PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ ప్రజలకు చాలా మంచిది. కశ్మీర్‌లో డీజీపీగా పనిచేసిన నన్ను ఔట్‌సైడర్‌గా చూసేశారు. నన్ను ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిగా పిలిచేవారు: టీవీ9తో జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్రకుమార్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:22PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌లో మూడు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులను నిల్వ చేసినట్టు అధికారులు వెల్లడి. సరుకులను కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు తరలించిన అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి కొరత ఉండదని స్పష్టత. కశ్మీర్‌లో ఇంటర్‌నెట్, ల్యాండ్‌లైన్, కమ్యునికేషన్ల నిలిపివేత [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:14PM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ను విభజించి మోదీ, అమిత్ షా చారిత్రక ఘట్టానికి తెరతీశారు. విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. గతంలో కశ్మీర్ నేతలను నిర్భందించిన చరిత్ర కాంగ్రెస్.. మర్చిపోయింది. షేక్ అబ్దుల్లాను కన్యాకుమారి జైలులో ఎవరు పెట్టారు..? ఎమెర్జెన్సీని కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు. కశ్మీర్‌పై భారత ప్రజలందరికీ హక్కు ఉంది: కేంద్రమంత్రి జితేంద్ర [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:10PM” class=”svt-cd-green” ] కశ్మీర్ విభజనపై స్పందించిన రాహుల్ గాంధీ. కశ్మీర్ విభజనతో జాతీయ సమగ్రతకు భంగం కల్గుతుంది. ప్రజా ప్రతినిధులను జైలులో పెట్టడం రాజ్యంగ విరుద్ధం. దేశాన్ని ప్రజలు నిర్మించారు.. కేవలం ప్లాట్ల కోసం జమ్ముకశ్మీర్‌ను విభజించడం తగదు. కేంద్రం నియంతృత్వ ధోరణితో జాతీయ భద్రతకు భంగం కలుగుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,1:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:53PM” class=”

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:58PM” class=”svt-cd-green” ] 370 రద్దుపై పాక్ మీడియా విష ప్రచారం. కశ్మీర్ ప్రజలను భారత్ మోసం చేసిందని కథనాలు. కశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భారత్ విఫలమైందని.. ప్రత్యేక హోదాను బలవంతంగా రద్దు చేశారని పాక్ మీడియా ఆరోపణ

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:51PM” class=”svt-cd-green” ] శ్యామాప్రసాద్ ముఖర్జీ బతికుంటే చాలా సంతోషపడేవారు. కశ్మీర్ కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఆయన ఆత్మ శాంతిస్తుంది: జితేంద్ర సింగ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:48PM” class=”svt-cd-green” ] తృణమూల్ ఈ బిల్లుకు వ్యతిరేకం.. కశ్మీర్‌లో అంతర్భాగం. ఎంతో ఆలోచించి నెహ్రూ ఆర్టికల్ 370కి రూపకల్పన చేశారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. బిల్లుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం: సుధీప్ బంధోపాధ్యాయ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:43PM” class=”svt-cd-green” ] రాష్ట్రపతి ఎందుకు అంత హడావుడిగా గెజిట్‌ను ఆమోదించారు?. ఉభయసభలు ఆమోదించిన బిల్లుకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కశ్మీర్‌కు ఎలాంటి లాభం ఉండదు. కశ్మీర్ ప్రజల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి: డీఎంకే నేత బాలు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:14PM” class=”svt-cd-green” ] జమ్ము కశ్మీర్‌ను భేషరతుగా భారత్‌లో విలీనం చేశారు. జమ్ము కశ్మీర్‌ను భేషరతుగా భారత్‌లో విలీనం చేశారు. ఆరుకోట్ల కశ్మీరీల కల సాకారం అవుతోంది: జమ్మూ ఎంపీ కిషోర్ శర్మ [/svt-event]

[svt-event title=” ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,12:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలి. దేశంలో కశ్మీర్ సంస్థానం విలీనం వెనక ఎంతో చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనలోనూ కశ్మీర్ సంస్థానం స్వతంత్రంగా ఉంది: మనిష్ తివారీ” date=”06/08/2019,11:46AM” class=”svt-cd-green” ] కశ్మీర్ పునర్విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలి. దేశంలో కశ్మీర్ సంస్థానం విలీనం వెనక ఎంతో చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనలోనూ కశ్మీర్ సంస్థానం స్వతంత్రంగా ఉంది: మనిష్ తివారీ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:38AM” class=”svt-cd-green” ] జమ్ముకశ్మీర్‌ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదు. పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమే. జమ్ముకాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ కోసం అవసరమైతే ప్రాణం ఇస్తా: అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:33AM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించింది. కశ్మీర్‌ను రెండు ముక్కలుగా విడగొట్టారు: కాంగ్రెస్ రాత్రికి రాత్రే నిబంధనలను తోసిపుచ్చి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టారు. మాజీ సీఎంలను గృహ నిర్భందం చేశారు. అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం సృష్టించారు: కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:32AM” class=”svt-cd-green” ] బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుతో కశ్మీర్‌కు ఎంతో ప్రయోజనం ఉంది. బిల్లు అమోదం పొందడానికి సహకరించాలి: అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:32AM” class=”svt-cd-green” ] లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:29AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:27AM” class=”svt-cd-green” ] బిల్లు రాజ్యంగ విరుద్ధం. కాంగ్రెస్ తీరుపై అమిత్ షా ఆగ్రహం: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:27AM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదనుకుంటున్నారా. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం: అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:24AM” class=”svt-cd-green” ] జమ్ముకశ్మీర్‌ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదు. పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమే. జమ్ముకాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ కోసం అవసరమైతే ప్రాణం ఇస్తా: అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:23AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:22AM” class=”svt-cd-green” ] రాత్రికి రాత్రే నిబంధనలను తోసిపుచ్చి జమ్మూకశ్మీర్‌ను విడగొట్టారు. మాజీ సీఎంలను గృహ నిర్భందం చేశారు. అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం సృష్టించారు: కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:20AM” class=”svt-cd-green” ] కశ్మీర్‌ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించింది. కశ్మీర్‌ను రెండు ముక్కలుగా విడగొట్టారు: కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:19AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:19AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:16AM” class=”svt-cd-green” ] ఈ బిల్లుతో కశ్మీర్‌కు ఎంతో ప్రయోజనం ఉంది. బిల్లు అమోదం పొందడానికి సహకరించాలి: అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:15AM” class=”svt-cd-green” ] లోక్‌సభలో నెలకొన్న గందరగోళం.. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:14AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:10AM” class=”svt-cd-green” ] బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:08AM” class=”svt-cd-green” ] లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:08AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన లోక్‌సభ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ” date=”06/08/2019,11:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!