ఆర్టికల్ 370 రద్దుపై కేశినేని నాని ఏమన్నారంటే…

ఆర్టికల్ 370 రద్దు చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కశ్మీర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. కశ్మీరీలు చూపించే ప్రేమ, ఆప్యాయత, వినయ విధేయతలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీర్‌కు దేశానికి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో కాలమే నిర్ణయిస్తోందంటూ ట్వీట్‌లో తెలిపారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ తో నాకు […]

ఆర్టికల్ 370 రద్దుపై కేశినేని నాని ఏమన్నారంటే...
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 10:03 AM

ఆర్టికల్ 370 రద్దు చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కశ్మీర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. కశ్మీరీలు చూపించే ప్రేమ, ఆప్యాయత, వినయ విధేయతలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీర్‌కు దేశానికి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో కాలమే నిర్ణయిస్తోందంటూ ట్వీట్‌లో తెలిపారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే.