ఆర్టికల్ 370 రద్దు: విషం కక్కిన పాక్ ప్రధాని

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి భారత రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 370రద్దుపై ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై భారతీయుల్లో సర్వత్రా ప్రశంసలు వినిపిస్తుంటే(కొందరు వ్యతిరేకించినప్పటికీ).. పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని చూపిస్తోంది. ఈ మేరకు ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యల వలన అణు సామర్థ్యం ఉన్న భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడతాయని ఆయన అన్నాడు. […]

ఆర్టికల్ 370 రద్దు: విషం కక్కిన పాక్ ప్రధాని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 06, 2019 | 7:35 AM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి భారత రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 370రద్దుపై ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై భారతీయుల్లో సర్వత్రా ప్రశంసలు వినిపిస్తుంటే(కొందరు వ్యతిరేకించినప్పటికీ).. పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని చూపిస్తోంది. ఈ మేరకు ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యల వలన అణు సామర్థ్యం ఉన్న భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడతాయని ఆయన అన్నాడు.

మరోవైపు ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ కూడా ఈ నిర్ణయంపై ట్విట్టర్‌లో స్పందించింది. ‘‘యూఎస్ తీర్మానాలను ఇది విస్మరించినట్లు అవుతుంది. కశ్మీర్ విభజనను ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరించరు. అనైతిక చర్యలను అడ్డుకుంటాం. కశ్మీర్ ప్రజలకు నైతిక మద్దతు ఇస్తాం’’ అని ఇమ్రాన్ పార్టీ తెలిపింది.

కాగా అంతకుముందే ఈ నిర్ణయంపై పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కశ్మీర్‌లో రక్తపాతానికి దారితీస్తుందన్నారు. తమతో పాటు కశ్మీర్ నాయకత్వం కూడా అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మీడియా కూడా భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రపంచమంతా కాశ్మీరీలకు అండగా నిలవాలని కోరింది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??