ఆకట్టుకుంటున్న వన్ మినిట్ వీడియో

న్యూఢిల్లీ: మరొకొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న హిందీ న్యూస్ ఛానల్ ‘టీవీ9 భారత్‌వర్ష్’ నుంచి ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ విడుదలైంది. ఈ ఫిల్మ్ నిడివి ఒక్క నిమిషం మాత్రమే అయినప్పటికీ ఆలోచింపచేసేలా ఉంది. మార్పు తీసుకొద్దాం.. కదిలి రండి నినాదంతో రాబోతున్న ‘టీవీ9 భారత్‌వర్ష్’ ఆ స్ఫూర్తితోనే ఈ వీడియోను చిత్రించింది. దేశం మారాలంటే, ఆ మార్పు మన కుటుంబం నుంచే ఉండాలన్న సందేశం ఇందులో ఉంది. ఒక కుటుంబంలో భార్య చిన్నపాటి తేడా చూపించగా, దాన్ని […]

ఆకట్టుకుంటున్న వన్ మినిట్ వీడియో
Follow us

|

Updated on: Mar 18, 2019 | 1:12 PM

న్యూఢిల్లీ: మరొకొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న హిందీ న్యూస్ ఛానల్ ‘టీవీ9 భారత్‌వర్ష్’ నుంచి ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ విడుదలైంది. ఈ ఫిల్మ్ నిడివి ఒక్క నిమిషం మాత్రమే అయినప్పటికీ ఆలోచింపచేసేలా ఉంది. మార్పు తీసుకొద్దాం.. కదిలి రండి నినాదంతో రాబోతున్న ‘టీవీ9 భారత్‌వర్ష్’ ఆ స్ఫూర్తితోనే ఈ వీడియోను చిత్రించింది.

దేశం మారాలంటే, ఆ మార్పు మన కుటుంబం నుంచే ఉండాలన్న సందేశం ఇందులో ఉంది. ఒక కుటుంబంలో భార్య చిన్నపాటి తేడా చూపించగా, దాన్ని సరిచేసి భర్త మార్పుకు ఎలా నాంది పలికాడనేది చూపించారు. మన ఇల్లు మారితే, సమాజం మారుతుందనేది ఈ షార్ట్ ఫిల్మ్ సారాంశం.