వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన… రూ.2500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనుల శ్రీకారం

గ్రేటర్‌ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు.. రూ. 2,500వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన...  రూ.2500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనుల శ్రీకారం
Minister Ktr In Warangal Tour

Updated on: Apr 12, 2021 | 10:50 PM