Telangana: బాబోయ్ జీవాల దొంగలు.. సందు దొరికితే చాలు, సైలెంట్‌గా మాయం చేస్తున్నారు

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్కగా మారింది పరిస్థితి. ఇప్పుడు మేకలు, గొర్రెల దొంగలు ఎక్కువైపోయారు. దీంతో వాటి రక్షణ కోసం కూడా పోలీసులు పెట్రోలింగ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Telangana: బాబోయ్ జీవాల దొంగలు.. సందు దొరికితే చాలు, సైలెంట్‌గా మాయం చేస్తున్నారు
Sheep Theft
Follow us

|

Updated on: Sep 10, 2021 | 1:40 PM

మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్న దొంగలు మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో వరుస చోరీలు ఎత్తుకెళుతున్న విజువల్స్ సీసీ టీవీల్లో రికార్డు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఆ గ్రామాల్లో మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అవును.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోనొ ఏదోక ఓ ఊళ్లో మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్నారు. ఈ వరుస దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాటి యజమానులు. లెటెస్ట్‌గా వెంకటగిరి తండాలో మేకలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ చోరీపై దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రాత్రి పూట పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కోరుకుంటున్నారు స్థానికులు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడంతో.. కొన్ని చోట్ల మాత్రం చోరీ విజువల్స్ రికార్డు అవుతున్నాయి. దీంతో పోలీసులు.. మేకలు, గొర్రెల దొంగలిస్తున్న దొంగల ఆట కట్టిస్తారా..? లేదా అనేదీ వేచి చూడాలి.

Also Read: వరుస అత్యాచారాలు, హత్యలు.. గుంటూరు జిల్లాలో హడలిపోతున్న మహిళలు

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ల్యాప్‌టాప్‌లు వచ్చేస్తున్నాయ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో