తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మమత

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని నా సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవే నా హృదయపూర్వ శుభాకాంక్షలు అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. Heartiest greetings to all my brothers and sisters in Telangana on the occasion of Telangana Statehood Day — Mamata Banerjee (@MamataOfficial) June 2, 2019

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మమత
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 7:23 AM

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని నా సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవే నా హృదయపూర్వ శుభాకాంక్షలు అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.