Swayambhu Movie: తగ్గేదే లే.. ఒక్క ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లా.. అంచనాలు పెంచేస్తోన్న నిఖిల్ స్వయంభు..

ప్రస్తుతం నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం స్వయంభు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Swayambhu Movie: తగ్గేదే లే.. ఒక్క ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లా.. అంచనాలు పెంచేస్తోన్న నిఖిల్ స్వయంభు..
Swayambhu Movie
Follow us

|

Updated on: May 07, 2024 | 3:01 PM

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. లవ్, యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న నిఖిల్.. ఇప్పుడు పీరియాడిక్ డ్రామాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. కార్తీకేయ 2 మూవీతో నార్త్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్.. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం స్వయంభు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను అనౌన్స్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీపై మరింత హైప్ పెంచే విధంగా నిఖిల్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్సీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు.

దాదాపు 700 మందితో 12 రోజులపాటు రూ. 8 కోట్లు పెట్టి ఈ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఒక్క ఫైట్ సీన్ కోసం ఏకంగా రూ. 8 కోట్లు పెట్టడం చూస్తుంటే ఈ సినిమాను ఈ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే కార్తికేయ 2, 18 పేజీస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నిఖిల్.. ఇప్పుడు స్వయంభు చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం నిఖిల్ కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్రసాము లాంటివి నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ కూడా నెట్టింట వైరలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్