తెలంగాణకు త్వరలో మరో ఎయిర్‌పోర్ట్!

తెలంగాణ ప్రజలకు కేంద్రం త్వరలోనే తీపి కబురు ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్రంలో మినీ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఈ నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోంది. సాంకేతిక అనుమతులు రాగానే కేంద్రం పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు త్వరలో మరో ఎయిర్‌పోర్ట్!
Follow us

|

Updated on: Jul 21, 2019 | 6:45 PM

తెలంగాణ ప్రజలకు కేంద్రం త్వరలోనే తీపి కబురు ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్రంలో మినీ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఈ నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోంది. సాంకేతిక అనుమతులు రాగానే కేంద్రం పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?