Hyderabad: టీడీపీ ఫ్లెక్సీలతో హైదరాబాద్ పసుపుమయం

టీడీపీ ఫ్లెక్సీలతో హైదరాబాద్ పసుపుమయం అయింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తారు చంద్రబాబు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పంజాగుట్ట వరకు ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ తెలంగాణ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Follow us

|

Updated on: Jul 05, 2024 | 1:42 PM

టీడీపీ ఫ్లెక్సీలతో హైదరాబాద్ పసుపుమయం అయింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తారు చంద్రబాబు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పంజాగుట్ట వరకు ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ తెలంగాణ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శనివారం ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై చర్చిస్తారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, జేపీ నడ్డా.. రాజ్‌నాథ్‌ సింగ్‌, రాందాస్‌ అథవాలేతో భేటీ అయ్యారు. కేంద్రబడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యతపై నిర్మలా సీతారామన్‌‌తో చర్చించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆస్ట్రియా గడ్డపై తొలిసారి భేటీ..
రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆస్ట్రియా గడ్డపై తొలిసారి భేటీ..
డోంట్ వర్రీ.. ఆ సమస్యలతో బాధపడే పురుషులకు వరం ఈ చాక్లెట్..
డోంట్ వర్రీ.. ఆ సమస్యలతో బాధపడే పురుషులకు వరం ఈ చాక్లెట్..
బాబోయ్‌ నల్ల పాము.. ఈ ఫొటోలనే దాగి ఉంది, కనిపెట్టగలరా?
బాబోయ్‌ నల్ల పాము.. ఈ ఫొటోలనే దాగి ఉంది, కనిపెట్టగలరా?
గుర్తు పట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్..క్లాసికల్ డ్యాన్సర్ కూడా
గుర్తు పట్టారా? ఒకప్పటి క్రేజీ హీరోయిన్..క్లాసికల్ డ్యాన్సర్ కూడా
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
రెప్పపాటులో రోడ్డుమధ్యలో ఏర్పడిన భారీ గుంత.. ఉబికి వచ్చిన గంగాజలం
రెప్పపాటులో రోడ్డుమధ్యలో ఏర్పడిన భారీ గుంత.. ఉబికి వచ్చిన గంగాజలం
'నా భారత్ జోడోయాత్రకు వైఎస్ఆరే స్పూర్తి'.. రాహుల్ గాంధీ ట్వీట్..
'నా భారత్ జోడోయాత్రకు వైఎస్ఆరే స్పూర్తి'.. రాహుల్ గాంధీ ట్వీట్..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
'ఎంత పని చేశావ్‌ తల్లీ!' ఉరేసుకుని యువతి ఆత్మహత్య
'ఎంత పని చేశావ్‌ తల్లీ!' ఉరేసుకుని యువతి ఆత్మహత్య
వన్‌ప్లస్‌ వాచ్‌2పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 6 వేలు తగ్గింపు..
వన్‌ప్లస్‌ వాచ్‌2పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 6 వేలు తగ్గింపు..