ఉప్పల్ స్టేడియంలో కూలిన షెడ్డు.. తప్పిన పెను ప్రమాదం

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరవాసులకు పెను నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం వలన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానానికి నష్టం వాటిల్లింది. సౌత్ పెవిలియన్ బైలాక్‌లోని షెడ్డు, భారీ ఎల్ఈడీ లైట్ కుప్పకూలాయి. దీంతో పెవిలియన్‌ 80శాతం దెబ్బతిన్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు.

Edited By:

Updated on: Apr 23, 2019 | 12:24 PM