జూన్ రెండోవారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు..!

కరోనా లాక్ డౌన్​ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ​ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ​తో పాటు ఓంఎంఆర్​స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల […]

జూన్ రెండోవారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు..!
Follow us

|

Updated on: May 28, 2020 | 2:47 PM

కరోనా లాక్ డౌన్​ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ​ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ​తో పాటు ఓంఎంఆర్​స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్‌బోర్డు, ఈ ఏడాది తొలుత సెకండియర్‌ ఫలితాలు విడుదలచేయాలని భావిస్తోంది. లాక్ డౌన్ లో అలస్యంగా మొదలైనప్పటికీ.. ఇంటర్ సెకండియర్ వాల్యుయేషన్ మూడు రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఫస్టియర్​ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్​వాల్యుయేషన్ కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పేపర్లు కూడా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. రిజల్ట్స్​ప్రాసెస్​ను వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రతలు తీసుకున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో