Loading video

Hyderabad: తెల్లారి ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తికి ఊహించని షాక్.. కనిపించింది చూడగా

|

Mar 18, 2025 | 8:53 PM

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్‌ను దొంగతనం చేశారు. ఆ వివరాలు

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్‌ను దొంగతనం చేశారు. సీసీ కెమెరాలలో తమ వీడియోస్ కనిపించకుండా ఉండేలా సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌తో సహా ఎత్తుకెళ్లారు దొంగలు. రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లిన మొజాహిత్ కుటుంబం.. గత కొన్ని రోజుల కిందట ఆస్ట్రేలియా నుంచి వచ్చారు మొజాహిత్. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Published on: Mar 18, 2025 08:53 PM