Hyderabad: సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు.. పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు

|

Apr 14, 2022 | 10:04 AM

సీతమ్మ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి(Sri Ramanavami) పర్వదినాన హిందూ దేవత అయిన సీతమ్మ(Goddess seetha) పై శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి అభ్యంతకర వ్యాఖ్యలు...

Hyderabad: సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు.. పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు
Karate Kalyani
Follow us on

సీతమ్మ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి(Sri Ramanavami) పర్వదినాన హిందూ దేవత అయిన సీతమ్మ(Goddess seetha) పై శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి అభ్యంతకర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కరాటే కల్యాణి(Karate Kalyani) ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనాథ్ పై సుమోటో కేసు నమోదు చేశారు. వాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు. హిందువుల దేవత అయిన సీతమ్మపై అసభ్య పదజాలంతో మాట్లాడడం దారుణం అని కల్యాణి అన్నారు. అతనిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్ పేర్కొన్నారు.

Also Read

AP News: శ్రీకాకుళం జిల్లాలో పట్టాలు తప్పిన ట్రైన్.. తప్పిన పెను ప్రమాదం..

Tirupathi Crime: తిరుపతిలో తాగుబోతుల వీరంగం.. తప్పతాగి కార్ల అద్దాలు ధ్వంసం

Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!