Hyderabad: హైదరాబాద్‌లో మెగా బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సరికొత్త రవాణా హబ్!
Hyderabad New Mega Bus Terminal: అత్యాధునిక సౌకర్యాలతో జీడిమెట్ల గాజులరామారంలో టీజీఎస్ ఆర్టీసీ 100 ఎకరాల్లో ఆధునిక బస్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్ టెర్మినల్‌తోపాటు సిటీ బస్సులకు ఒక టెర్మినల్, ఎలక్ర్టిక్ బస్సుల కోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
