AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంగుసాపి అడుతున్న సారూ.. మా కొలువులు మాకివ్వండి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాళ్లమీద పడి ప్రాదేయపడ్డ మహిళా ఫీల్డ్‌ అసిస్టెంట్‌

తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధులకు దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో..

కొంగుసాపి అడుతున్న సారూ.. మా కొలువులు మాకివ్వండి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాళ్లమీద పడి ప్రాదేయపడ్డ మహిళా ఫీల్డ్‌ అసిస్టెంట్‌
K Sammaiah
|

Updated on: Feb 04, 2021 | 3:09 PM

Share

తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధులకు దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వద్దకు దూసుకొచ్చి మా పొట్టకొట్టొద్దంటూ ప్రాదేయపడింది.

మా పొట్టలను కొట్టొద్దు…పాదాలు పట్టుకుంటా..తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం.. ఉన్న కొలువులు పోతాయని ఉహించలే… మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా పర్వాలేదు.. ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయండి సార్‌ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాళ్లు పట్టుకుంటూ వేడుకుంది.

తెలంగాణ ఉద్యమం లో పోరాడినం…. మాకు గతంలో ఉన్న కొలువులు మాకివ్వండి. కొంగు పట్టి అడుగుతున్న మీ బిడ్డ లాంటిదాన్ని సారు… అంటూ పల్లా ముందు కూలబడి ప్రాదేయపడింది. ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు కొంగు సాపి కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని అడుక్కుంటున్న దృశ్యం అందరినీ కలిచి వేసింది.

Read more:

తెలంగాణ సర్కార్‌కి గవర్నర్‌ తమిళిసై ఘాటు లేఖ.. పది రోజుల్లోగా యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని డెడ్‌లైన్‌

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!