కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్.. కీలకంగా వ్యవహరించిన మంత్రి ఎవరంటే..

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వివిధ పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు తమ జిల్లాల్లోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతూ తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. రారా.. అనే మీమాంసలో ఉన్న నల్గొండ కీలకనేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్.. కీలకంగా వ్యవహరించిన మంత్రి ఎవరంటే..
Gutta Amith
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 29, 2024 | 3:26 PM

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వివిధ పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు తమ జిల్లాల్లోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతూ తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. రారా.. అనే మీమాంసలో ఉన్న నల్గొండ కీలకనేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించారు. పరోక్షంగా తాను కాంగ్రెస్‎లో చేరినట్టు చెప్పకనే చెప్పారు.

ఇవ్వాళ ఉదయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బ్రేక్ ఫాస్ట్‎కు ఆహ్వానించిన గుత్తా. తన కుమారున్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తాని కోమటిరెడ్డితో చెప్పారు. తన కుమారుడి భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నానని.. అండగా నిలవాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి.. దీపాదాస్ మున్షితో మాట్లాడి.. గుత్తా నివాసానికి ఆహ్వానించారు. గుత్తా కుటుంబం కాంగ్రెస్‎లోకి వస్తే పార్టీకి ఉపయోగపడుతుందని విషయం మొత్తం దీపాదాస్‎కు వివరించారు మంత్రి కోమటి రెడ్డి.

ఆ వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ కలిసి గుత్తా అమిత్‎ను సీఎం నివాసానికి తీసుకుపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రి సమక్షంలో గుత్తా అమిత్‎ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రెండు నెలలుగా మీడియాలో నానుతున్న గుత్తా కాంగ్రెస్ చేరిక అంశం రెండు గంటల్లోనే కార్యరూపం దాల్చడం వెనక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలకంగా వ్యవహరించడమే కారణమనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..