KTR: బీఆర్ఎస్ జాతీయస్థాయిలో చక్రం తిప్పే పరిస్థితులు రావొచ్చ.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రావడం గొప్పకాదు... కలకాలం నిలబెట్టుకోవడంలోనే ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ప్రజల గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలవగలిగే నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన మంచి పనులు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారన్నారు.

KTR: బీఆర్ఎస్ జాతీయస్థాయిలో చక్రం తిప్పే పరిస్థితులు రావొచ్చ.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు
Ktr In Tv9 Crossfire Interview
Follow us

|

Updated on: Apr 12, 2024 | 9:40 PM

రాజకీయాల్లోకి రావడం గొప్పకాదు… కలకాలం నిలబెట్టుకోవడంలోనే ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ప్రజల గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలవగలిగే నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన మంచి పనులు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారన్నారు. కేంద్రంలో ఎవరికీ పూర్తి మెజార్టీ రాదని.. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలిపిస్తే బీఆర్ఎస్ జాతీయస్థాయిలో చక్రం తిప్పే పరిస్థితులు రావొచ్చని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమాధానం ఇచ్చారు.

కేటీఆర్ క్రాస్ ఫైర్ పూర్తి ఇంటర్వ్యూ ఇదే..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ