Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు ప్రాణాలు విడిచారు.

Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Follow us

|

Updated on: Feb 02, 2021 | 10:53 AM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య  2,94,739కు చేరింది. ఈ ప్రమాదకర వైరస్ సోకి ఇప్పటివరకు 1,602 మంది చనిపోయారు. కరోనా నుంచి తాజాగా 221 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,91,115 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 2,022 కరోనా యాక్టివ్ కేసులన్నాయి. వారిలో 659 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 29కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అత్యంత వేగంగా టీకాలు వేస్తున్న దేశంగా ఇండియా రికార్డులకెక్కింది.

Also Read:

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rajya Sabha: రైతు ఆందోళనలపై రాజ్యసభలో గందరగోళం.. చర్చకు చైర్మన్ నిరాకరణ.. వాకౌట్ చేసిన విపక్షాలు

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు