“రియల్‌ మీ’..నాలుగు కెమెరాలతో సరికొత్తగా..

నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం క్వాడ్‌ క్యామ్‌ ఫోన్ల ట్రెండ్‌ నడుస్తోంది. నిలువుగా నాలుగు కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు, ఫోటో ఎడిటింగ్‌ సదుపాయాలనీ అందించే ఈ క్వాడ్‌ క్యామ్‌ ఫీచర్స్‌ని అందించేందుకుగానూ, Realme 5, Realme 5 Pro భారతదేశంలో కొత్త చిప్‌సెట్‌లు ప్రారంభించబడ్డాయి. 5 ప్రో గత వెర్షన్‌ 5 కంటే బెటర్‌ ర్యామ్‌, మోర్‌ స్టోరేజ్‌‌తో ఆకర్షణీయంగా అనిపిస్తోంది. రియల్‌ మీ ఖరీదు 10వేలు కాగా, ఈ ప్రో వెర్షన్‌ 14 వేల రూపాయల్లో […]

రియల్‌ మీ'..నాలుగు కెమెరాలతో సరికొత్తగా..
Follow us

|

Updated on: Sep 09, 2019 | 5:41 PM

నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం క్వాడ్‌ క్యామ్‌ ఫోన్ల ట్రెండ్‌ నడుస్తోంది. నిలువుగా నాలుగు కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు, ఫోటో ఎడిటింగ్‌ సదుపాయాలనీ అందించే ఈ క్వాడ్‌ క్యామ్‌ ఫీచర్స్‌ని అందించేందుకుగానూ, Realme 5, Realme 5 Pro భారతదేశంలో కొత్త చిప్‌సెట్‌లు ప్రారంభించబడ్డాయి. 5 ప్రో గత వెర్షన్‌ 5 కంటే బెటర్‌ ర్యామ్‌, మోర్‌ స్టోరేజ్‌‌తో ఆకర్షణీయంగా అనిపిస్తోంది. రియల్‌ మీ ఖరీదు 10వేలు కాగా, ఈ ప్రో వెర్షన్‌ 14 వేల రూపాయల్లో లభించబోతోంది. ర్యామ్‌,స్టోరేజ్‌ని బట్టి రేట్లలో వేరియేషన్‌ ఉంది. రియల్‌ మీ 5 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4035 ఎంఎహెచ్‌ కాగా – దీంట్లో వూక్‌ (Vooc ) ఛార్జింగ్‌ 3.0 ఫెసిలిటీ వల్ల ఈ ఫోన్‌ ని అత్యంత వేగంగాఛార్జ్‌ చేసుకోవచ్చు. రియల్‌ మీ 5 ప్రో ధరలు ఇలా : 4జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించింది. ఇక 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరరూ.16,999 మాత్రమే. రియల్‌ మీ 5 ప్రో స్పెసిఫికేషన్లు: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 2340 x 1080 పిక్సెల్స్, 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4035ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్‌డీఎం 712 ఆక్టాకోర్ 2.3 జీహెచ్‌జడ్ ప్రాసెసర్, వూక్ చార్జింగ్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇది మెరిసే బ్లూ మరియుక్రిస్టల్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Latest Articles
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..