వాయమ్మో.! ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..

సెలబ్రెటీలకు, ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ఓ వారధి. హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటో షూట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. ఇక ఫ్యాన్స్..

వాయమ్మో.! ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
Viral Photo
Follow us

|

Updated on: May 06, 2024 | 6:00 PM

సెలబ్రెటీలకు, ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ఓ వారధి. హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటో షూట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు మరింత దగ్గరవుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే తాము ఆరాధించే హీరోయిన్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వస్తే చాలు.. ఠక్కున తమ వాల్‌పేపర్స్‌గా పెట్టేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటీ రేర్ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పైన ఫోటోలోని బ్యూటీని చూశారు కదా.? పద్దతిగా చేరు కట్టుకుని.. బొట్టు పెట్టుకుని.. అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంది కదూ.. ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఇటీవల తమిళ హీరోతో ఎంగేజ్‌మెంట్ కూడా అయింది ఈ వయ్యారికి. ఆమె ఎవరో గుర్తుపట్టగలరా.?

ఆమె మరెవరో కాదు అదితి రావు హైదరీ. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో చిత్రాలు 30కిపైగా చిత్రాలు చేసింది ఈ అమ్మడు. 2009లో ‘ఢిల్లీ 6’ అనే సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. రాక్‌స్టార్, మర్డర్ 3, ఫిటూర్, పద్మావత్, భూమి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి రావు హైదరి. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 KMPH’, ‘V’, ‘మహా సముద్రం’ లాంటి చిత్రాలు చేసింది. ఇక ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’, ‘లయనెస్స్’ అనే సినిమాలు చేస్తోంది. మీరూ అదితిరావు హైదరీ లేటెస్ట్ ఫోటోలు చూసేయండి మరి.

Latest Articles
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!