OnePlus 10T 5G: వన్‌ప్లస్‌ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు..

OnePlus 10T 5G: భారత్‌లో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కంపెనీలు 5జీ ఫోన్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే...

OnePlus 10T 5G: వన్‌ప్లస్‌ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 04, 2022 | 5:22 PM

OnePlus 10T 5G: భారత్‌లో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కంపెనీలు 5జీ ఫోన్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 10టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది.

వన్‌ప్లస్‌ నుంచి 16జీబీ ర్యామ్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మొదటి సేల్ ఆగస్టు 6నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే 150 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 4800 ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 49,999, 12 జీబీ ర్యామ్‌+ 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 54,999, 16 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ.55,999గా ఉంది. పలు రకాల బ్యాంకుల కార్డులపై రూ. 5000 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఆగస్టు 6న తొలి సేల్ అమెజాన్‌తో పాటు, వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!