నోకియా 7.2 అదుర్స్‌..

హెచ్ఎండీ గ్లోబల్‌ నుంచి ఇటీవల విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో సేల్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 7.2 పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్యూర్‌ డిస్‌ప్లే వంటి బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి.నోకియా 7.2 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.18,599 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,599. […]

నోకియా 7.2 అదుర్స్‌..
Follow us

|

Updated on: Sep 23, 2019 | 2:44 PM

హెచ్ఎండీ గ్లోబల్‌ నుంచి ఇటీవల విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో సేల్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 7.2 పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్యూర్‌ డిస్‌ప్లే వంటి బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి.నోకియా 7.2 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.18,599 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,599. ఫ్లిప్‌కార్ట్, నోకియా వెబ్‌సైట్ సహా రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.  ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7200 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.ఇక నోకియా 7.2 స్పెసిఫికేషన్లు:6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ పై ఓఎస్, భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 10కి అప్‌గ్రేడ్ అవకాశం, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ/6జీ మోడళ్లు, 48 ఎంపీ+5 ఎంపీ+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..