బ్యాకప్‌ ఆప్షన్‌కు గూగుల్ గుడ్ బై

ఆటో బ్యాకప్‌ ఆప్షన్‌కు గూగుల్‌ ఫొటోస్‌ గుడ్ బై చెప్పింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్‌ యాప్స్‌లో...

బ్యాకప్‌ ఆప్షన్‌కు గూగుల్ గుడ్ బై
Follow us

|

Updated on: Jul 01, 2020 | 10:31 AM

ఆటో బ్యాకప్‌ ఆప్షన్‌కు గూగుల్‌ ఫొటోస్‌ గుడ్ బై చెప్పింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్‌ యాప్స్‌లో గూగుల్ ఫొటోలకు ఇకపై మీడియాను బ్యాకప్ చేయబోమని ప్రకటించింది. దీన్ని ఈ జూన్ మొదటివారంలో పరీక్షంచిన గూగుల్‌ కంపెనీ, ఇప్పుడు దీన్ని అన్ని ‘గూగుల్‌ ఫొటోస్’‌ వినియోగదారులకు వర్తింపజేస్తున్నది. ఇందుకోసం గూగుల్‌ ఫోటోస్‌లో ‘డీఫాల్ట్’‌ సెట్టింగ్స్‌ను మార్చేసింది.

ఇప్పటి వరకు మొబైల్‌లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌లో ఆటో సేవ్‌ అయ్యేవి. అలాగే, ఫోన్‌ కెమెరాతో తీసిన, ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన, వివిధ మెసేజింగ్‌, సోషల్‌ మీడియా యాప్‌లనుంచి తీసుకున్న చిత్రాలు కూడా బ్యాకప్‌ తీసుకునేది. ఇవి ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా ఉండాలంటే మ్యాన్‌వల్‌గా ‘ఆఫ్‌’ చేసుకోవాల్సి వచ్చేంది. అయితే, ఇంటర్నెట్‌ వనరులను కాపాడేందకు ‘గూగుల్’ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. వారు చాట్ మీడియా అంతా బ్యాకప్ అవుతూనే ఉందని నిర్ధారించుకునేందుకు ‘గూగుల్‌ ఫొటోస్’‌లోని ఫీచర్‌ను ‘మాన్యువల్’‌గా ‘ఆన్’‌ చేసుకోవచ్చని తెలిపింది.

Latest Articles
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
ఎన్నికల వేళ నగరిలో రగులుతూన్న అసమ్మతి సెగ..!
ఎన్నికల వేళ నగరిలో రగులుతూన్న అసమ్మతి సెగ..!
మరోసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ..
మరోసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ..
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!