TV Offer Sale: రూ.7199లకే 17 వేల టీవీ.. ఓటీటీ యాప్‌లకు సప్పోర్ట్.. పరిమిత కాలపు ఆఫర్ కోసం త్వరపడండి..

Flipkart Sale: టీవీ కొనాలనుకునేవారికి శుభవార్త. ఇప్పుడే ఇంట్లోని పాత టీవీ స్థానంలో కొత్త టీవీని తీసుకువచ్చేలా ఫ్లిప్‌కార్ట్ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ.8 వేలకే 32 అంగుళాల కొత్త ఎల్ఈడీ టీవీని కొనుగోలు..

TV Offer Sale: రూ.7199లకే 17 వేల టీవీ.. ఓటీటీ యాప్‌లకు సప్పోర్ట్.. పరిమిత కాలపు ఆఫర్ కోసం త్వరపడండి..
BeethoSOL LED TV

Updated on: Jun 25, 2023 | 9:38 PM

Flipkart Sale: టీవీ కొనాలనుకునేవారికి శుభవార్త. ఇప్పుడే ఇంట్లోని పాత టీవీ స్థానంలో కొత్త టీవీని తీసుకువచ్చేలా ఫ్లిప్‌కార్ట్ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ.8 వేలకే 32 అంగుళాల కొత్త ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేయవచ్చు.  దీని అసలు ధర 19 వేలు ఉన్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం ఈ ఆఫర్ ప్రకటించింది. అంటే ఏకంగా 56 శాతం తగ్గింపు ధరతో ఇది లభిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా మీరు దీన్ని వేవలం 7200 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో చెప్పలేం. ఇక ఈ కొత్త ఎల్ఈడీ టీవీ ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే ఇందులో..

BeethoSOL 32 అంగుళాల ఈ ఎల్ఈడీ టీవీలో 1366 x 768 పిక్సెల్ హెడీ రెడీ డిస్ప్లే, 24 W సౌండ్ ఔట్‌పుట్, 60 Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డీస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్‌లకు కూడా సప్పోర్ట్ చేస్తుంది. ఎల్ఈడీ టీవీ పూర్తి వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ని దర్శించవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి వివిధ రకాల బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఈఎమ్ఐ పద్ధతిలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం