
Smart Home Gadgets: మీ ఇల్లు పాతదైనా సరే, దానిని హైటెక్ స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవాలనే కల ఇప్పుడు నెరవేరబోతోంది. దీని కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 2000 రూపాయల బడ్జెట్‌లో మీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీ గొంతుతోనే (Voice Control) నియంత్రించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!
ఈ గ్యాడ్జెట్లను అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయండి.
ఇంట్లో Wi-Fi కనెక్షన్ ఉండేలా చూసుకోండి.
మీ ఫోన్‌లో Alexa App డౌన్లోడ్ చేసుకోండి.
యాప్‌లో ‘Add Device’ ద్వారా మీ బల్బ్, ప్లగ్, అలెక్సాను కనెక్ట్ చేయండి. అంతే ఇప్పుడు మీరు.. “Alexa, లైట్ ఆపు”, “Alexa, ఫ్యాన్ ఆన్ చేయి” అని హాయిగా ఆర్డర్ వేయవచ్చు. స్మార్ట్ హోమ్ అంటే ఖరీదైన విషయం అనే కాలం పోయింది. కేవలం రూ.2,000 పెట్టుబడితో మీ పాత ఇంటిని కూడా హైటెక్ శైలిలో మార్చుకోవచ్చు. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అనవసరంగా లైట్లు వెలగకుండా చూస్తూ విద్యుత్ బిల్లును కూడా ఆదా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Tulsi Plant: తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్టే చాలు.. మండే ఎండలోనూ పచ్చగా ఎదుగుతుంది.. బెస్ట్ ట్రిక్స్..!
ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి