బీపీ పెరిగిందా..? చూసుకోండి..!

TDP MLA Bonda Uma, బీపీ పెరిగిందా..? చూసుకోండి..!

ఎన్నికల ఫలితాలకు మరో 48 గంటలు మాత్రమే ఉండటంతో రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికి వారు తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాప్పటికీ లోలోపల వారిని టెన్షన్ వీడటంలేదు. అయితే.. టీడీపీ నేత బోండా ఉమ మాత్రం తన రాజకీయ భవితవ్యంపై పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా తాను చేసిన ప్రజాసేవనే తనను గెలిపిస్తుందని, అత్యధిక మెజార్టీతో తాను గెలవడం ఖాయమని ఆయన ఢంకా భజాయించి చెబుతున్నారు. కావాలంటే నా బీపీ చూడండి అంటూ.. మిషన్‌ను తెచ్చి ప్రత్యక్షంగా తనను చెక్ చేయమని చెప్పడం విశేషం. ఆ వివరమేంటో.. చూద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *